Pawan Kalyan Takes a Dig on YSRCP:- Janasena Chief Pawan Kalyan has been quite active and is fighting against the governments for the rights of the people. After raising his voice against the uranium mining in Telangana, Pawan now pointed YSRCP and its Chief YS Jaganmohan Reddy for his governance. He said that despite of heavy rains in AP, there has been huge scarsity for power in Andhra Pradesh. The government failed to utilize the resources and produce the required 150 million units. But AP is now producing just 55 million units which led the state to power cuts on regular basis.
So, having 151 seats in Assembly doesn’t guarantee power. pic.twitter.com/cA4zfReEsS
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
Electricity to cure all ills of world - Thomas Edison
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
No Electricity will cure all ills of world.- APGovt(2019-?) pic.twitter.com/SnJIG3HPb6
ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
Pawan Kalyan also said that last year, the production was enough and there was no scarcity in power generation in Andhra Pradesh. With all the governments inviting investors and starting new projects, YSRCP Government took a U turn and cancelled several agreements made during TDP's regime. Several daily workers are left jobless and the state came to a stand still in various fields. Amaravati is badly ignored by YSRCP claimed Pawan Kalyan. When they are focused on demolishing the constructions, how can they focus on the development and on the problems of the people questioned Pawan Kalyan.
* 2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారు.
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
* ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్.
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమే.
ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభం తో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు,పెట్టుబడుల మీద ఒప్పందాలు;
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు , పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్ల ని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం...
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది?
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
(Video Source: AP24x7)