![Karnataka Government Accepts KCR's Water Request](/media/k2/items/src/Karnataka-Government-Accepts-KCR-Water-Request.jpg)
Karnataka Government Accepts KCR's Water Request:- Telangana Chief Minister KCR is well aware of handling the situations and his wise moves always worked out and fetched positive results. With hot summer and water crisis in some of the regions of the state, KCR requested the Karnataka Government to release water for Mahbubnagar district. Karnataka Government agreed for the proposal of KCR and agreed to release 2.5 TMC water from Narayanpur reservoir to Jurala. With less rainfall in the region, Mahbubnagar district people have been facing a tough time.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం శ్రీ కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జిల్లా ప్రజల అవసరాలకు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
— Telangana CMO (@TelanganaCMO) May 3, 2019
మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామిని సీఎం శ్రీ కేసీఆర్ అభ్యర్థించారు. కేసీఆర్ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు.
— Telangana CMO (@TelanganaCMO) May 3, 2019
ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు తెలిపారు. ఇది మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం నుంచి జూరాలకు నీటి సరఫరా ప్రారంభం కానున్నది.
— Telangana CMO (@TelanganaCMO) May 3, 2019
KCR requested Karnataka Chief Minister Kumaraswamy some time ago. Kumaraswamy discussed about this with the state officials and stepped out with a positive nod. Kumaraswamy personally called KCR and informed him about the news. KCR personally thanked Kumaraswamy on behalf of Mahbubnagar district people. The water will be released from Jurala project this evening.
(Video Source: NTV Telugu)